Posts

Showing posts from May, 2026

కళల వెలుగు

Image
  తేదీ : 30-05-2026 తెలుగు కళా రంగాలను సాంస్కృతిక సేవా సంస్థ , మే 30 నేషనల్ క్రియేటివ్ డే సందర్భంగా లలిత కళల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఆరోగ్యకరమైన జీవనం – ఆనందభరితమైన జీవితానికి సృజనాత్మక కళల అవసరాన్ని వివరిస్తూ నా చిన్న కవితా సమర్పణం .   రచన : డా . పలుకుర్తి మేరీ అనుపమ విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్ .     శీర్షిక : కళల వెలుగు లలిత కళలు జీవానికి వెలుగుల వాకిలి , మనసుకు నిత్యం ఆనందాల జాబిలి .   రాగాల స్వరాలు హృదయాన్ని హాయిచేస్తే , రంగుల చిత్రాలు కలలకు రూపమిస్తే .   నృత్యపు అడుగులు ఆరోగ్యానికి ఆధారం , కవితల పరిమళం జీవితానికి సౌందర్యం .   వీణానాదం వేధనలను దూరం చేస్తే , చిత్రలేఖనం చింతలను చెరిపివేస్తే .   కళల సృజన మనసుకు ప్రశాంతి నింపి , మంచి భావాలను మానవత్వంగా మార్చి ,   ప్రేమను , కరుణను ప్రపంచానికి పంచి , సంతోషపు మార్గాలను అందంగా తీర్చిదిద్దుతుంది .   రంగులు , రాగాలు , భావాల వెలుగులతో , లలిత కళలు జీవనాన్ని ఆరోగ్యమయం చేస్తాయి...

Let us build a better world with fine arts- Colors of Life

Image
Title: Colours of Life Fine arts paint the silent soul, Turning broken hearts into whole. A song can heal a tired mind, In every stroke, new hopes we find. Dance teaches grace in every way, Music brings light to a gloomy day. Poetry blooms like morning dew, Filling life with dreams anew. Art adds beauty to human thought, Teaching values that can’t be bought. It makes our restless spirit free, And builds a world of harmony. With colours, rhythm, words, and light, Fine arts make our future bright.